హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

జలుబును నిర్లక్ష్యం చేస్తున్నారా?

Advertisement

వాతావరణంలో మార్పులు రాగానే చాలా మందిని ఇబ్బంది పెట్టే ప్రధాన సమస్య జలుబు. సాధారణంగా వచ్చే జలుబు తగినంత విశ్రాంతి, స్వల్ప చికిత్సలతో వారం రోజుల్లోపు తగ్గిపోతుంది. అయితే లక్షణాలు తగ్గడానికి బదులు మరింత తీవ్రమైతే.. ఆరోగ్య సమస్యగా మొదలైనా జలుబు తీవ్రంగా మారినట్లు అర్థం. జలుబు 10 నుంచి 14 రోజుల కంటే ఎక్కువ కాలం కొనసాగితూ.. తీవ్రత పెరిగితే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisement

Advertisement