హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మరీచ్యాసనం వల్ల కలిగే ఉపయోగాలు

Advertisement

శరీర వశ్యతను పెంచేందుకు, ఆరోగ్యానికి మరీచ్యాసనం (సేజ్ ట్విస్ట్ పోజ్) ఎంతో మేలు చేస్తుంది.  పొట్ట భాగంలో అవయవాలపై ఒత్తిడి పడటం వల్ల గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి. వెన్నెముకకు మంచి స్ట్రెచ్‌నిచ్చి దాని వశ్యతను పెంచుతుంది. ఉదర ప్రాంత అవయవాలకు (కాలేయం, మూత్రపిండాలు, క్లోమం) రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. తుంటి కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.

Advertisement

Advertisement