మునగ విత్తనాల నుంచి తీసే నూనె చర్మ, జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మానికి తేమను అందించి వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది. పగిలిన పెదవులు, మడమలను మృదువుగా చేస్తుంది. స్కాల్ప్‌కు రక్తప్రసరణ పెంచి జుట్టు రాలడాన్ని తగ్గించి చుండ్రును నివారిస్తుంది. కీళ్ల నొప్పులు, వాపులు ఉన్నచోట ఈ నూనెతో మర్దన చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.
ఆరోగ్యం
మునగ నూనెతో అద్భుత ప్రయోజనాలు
Advertisement
Advertisement
Advertisement


