హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

ఉత్తానాసనం వల్ల కలిగే ఉపయోగాలు

Advertisement

ఉత్తానాసనం (స్టాండింగ్ ఫార్వర్డ్ బెండ్) నిలబడి ముందుకు వంగే ప్రాథమిక యోగాసనం. ఇది శరీరాన్ని పూర్తిగా సాగదీయడానికి సహాయపడుతుంది. వెన్నెముకను పొడిగించి, దాని వశ్యతను పెంచుతుంది. పిక్కలు, తొడ వెనుక కండరాలు సాగదీస్తాయి. మోకాళ్లు, తుంటి కీళ్లు బలపడతాయి. తల కిందికి ఉండటం వల్ల మెదడుకు రక్తప్రసరణ మెరుగవుతుంది. కాలేయం, మూత్రపిండాలు వంటి ముఖ్యమైన అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.

Advertisement

Advertisement