హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవాల్సిన ఆహారం

Advertisement

రోజంతా ఉల్లాసంగా, శక్తివంతంగా ఉండటానికి ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చాలా ముఖ్యం. రాత్రంతా ఖాళీ కడుపుతో ఉన్న శరీరానికి సరైన పోషకాలు అందించే ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌గా ఎంచుకోవాలి. ఆవిరిపై ఉడికించడం వల్ల ఇడ్లీలు సులభంగా జీర్ణమవుతాయి. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు సమంగా ఉంటాయి. తక్కువ నూనెతో వేసుకునే దోశలు మంచి శక్తినిస్తాయి. గోధుమ, బొంబాయి రవ్వతో చేసుకునే ఉప్మా మంచిది.

Advertisement

Advertisement