హైదరాబాద్: 28°C
క్రీడలు

W T20 WC: నేడు బంగ్లాదేశ్ Vs టీమిండియా

Advertisement

మహిళల T20 వరల్డ్ కప్‌లో ఇవాళ భారత్, బంగ్లాదేశ్‌ జట్లు తలపడనున్నాయి. ఇంగ్లాండ్‌లో సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. సెమీస్‌కు చేరాలంటే ఇరుజట్లకు ఈ మ్యాచ్ కీలకం. IND, SA, BAN ఆడిన 3 మ్యాచుల్లో 2 గెలిచి 4 పాయింట్లతో గ్రూప్-Aలో 2, 3, 4వ స్థానాల్లో ఉన్నాయి. మిగిలిన 2 మ్యాచ్‌ల్లో గెలిచిన జట్టే సెమీస్‌లో రెండో బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది.

Advertisement

Advertisement