1983లో ఇదే రోజు టీమిండియా తొలి వన్డే వరల్డ్‌కప్ గెలిచింది. పసికూనగా టోర్నీలో అడుగుపెట్టి ఫైనల్‌లో బలమైన వెస్టిండీస్‌ను ఓడించింది. దేశ క్రికెట్ దిశనే మార్చివేసింది. వివ్ రిచర్డ్స్ క్యాచ్‌ను కపిల్ దేవ్ వెనక్కి పరిగెడుతూ అందుకున్న తీరు హైలైట్. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన IND 60 ఓవర్లలో 183 పరుగులకే ఆలౌటైంది. WI 140 రన్స్‌కే కుప్పకూలింది.
క్రీడలు
REWIND: భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
Advertisement
Advertisement
Advertisement


