హైదరాబాద్: 28°C
క్రీడలు

నేడే ఇండియా-శ్రీలంక తొలి మ్యాచ్

Advertisement

పురుషుల క్రికెట్‌లో భాగంగా ఇండియా 'ఎ', శ్రీలంక 'ఎ' జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల సిరీస్ ఈరోజు శ్రీలంకలోని గాలే అంతర్జాతీయ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఉ.10 గంటలకు షురూ అవుతుంది. IPLలో 515 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్టార్ ప్లేయర్ ధ్రువ్ జురెల్‌ ఈ టూర్‌లో ఇండియా 'ఎ' జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.

Advertisement

Advertisement