భారత ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్ సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. వారణాసిలోని ఓ ప్రముఖ హోటల్‌లో అక్షితా రాజ్‌ను ఆయన వివాహం చేసుకున్నాడు. పెద్దలు కుదిర్చిన ఈ వివాహ వేడుకలు రెండు రోజుల క్రితమే బీహార్‌లోని ఆయన స్వగ్రామంలో ప్రారంభమయ్యాయి. తమ సాంప్రదాయం ప్రకారం ఆకాశ్ చేతిలో ఖడ్గంతో మెరవగా.. పలువురు క్రికెటర్లు ఈ వేడుకకు హాజరై డ్యాన్స్‌లతో సందడి చేశారు.
క్రీడలు
పెళ్లి పీటలెక్కిన టీమిండియా క్రికెటర్
Advertisement
Advertisement
Advertisement


