హైదరాబాద్: 28°C
క్రీడలు

టాప్ లేపిన పేసర్లు.. ఇద్దరికీ ఒకే ర్యాంక్.!

Advertisement

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ ఆరు స్థానాలు ఎగబాకి, జస్‌ప్రీత్ బుమ్రాతో కలిసి సంయుక్తంగా నంబర్ 1 స్థానానికి చేరుకున్నారు. వీరిద్దరూ 870 రేటింగ్ పాయింట్లతో ఉన్నారు. ENGతో జరిగిన రెండో టెస్టులో హెన్రీ 11 వికెట్లు పడగొట్టి కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్ విభాగంలో జో రూట్ నెం1 టెస్ట్ ర్యాంకింగ్‌ను దక్కించుకున్నాడు.

Advertisement

Advertisement