ICC వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శనతో వరల్డ్ నంబర్ 2 బ్యాటర్‌గా అవతరించాడు. AFG సిరీస్‌లో రాణించిన గిల్ 791 పాయింట్లతో కోహ్లీని అధిగమించాడు. ప్రస్తుతం కోహ్లీ (768)మూడో స్థానానికి పడిపోగా, రోహిత్ శర్మ (754)నాలుగో స్థానంలో ఉన్నాడు. కాగా, 815 పాయింట్లతో న్యూజిలాండ్ ఆటగాడు డారిల్ మిచ్చెల్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
క్రీడలు
వన్డే ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపిన గిల్
Advertisement
Advertisement
Advertisement


