జూన్ 26 నుంచి ప్రారంభం కానున్న ఐర్లాండ్ టీ20 సిరీస్‌లో భారత WK సంజూ శాంసన్ అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఐర్లాండ్‌పై 3మ్యాచ్‌ల్లో 118పరుగులు చేసిన సంజూ..మరో 84 పరుగులు చేస్తే భారత్-ఐర్లాండ్ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడు. 201 పరుగులతో రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. మరి ఈ రికార్డ్‌ను సంజూ అధిగమిస్తాడా? కామెంట్ చేయండి.
క్రీడలు
అరుదైన రికార్డుపై కన్నేసిన సంజూ
Advertisement
Advertisement
Advertisement


