ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ అభిషేక్ పోరెల్‌పై బెంగాల్‌లోని హుగ్లీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడంటూ ఒక యువతి ఫిర్యాదు చేసింది. అయితే ఈ ఆరోపణలను పోరెల్ తీవ్రంగా ఖండించాడు. తనే తప్పూ చేయలేదని, ఇదంతా కావాలని చేస్తున్న తప్పుడు ప్రచారమని అతడు స్పష్టం చేశాడు.
క్రీడలు
పెళ్లి పేరుతో మోసం.. IPL స్టార్‌పై కేసు
Advertisement
Advertisement
Advertisement


