హైదరాబాద్: 28°C
క్రీడలు

వైభవ్ భవిష్యత్తు సూపర్ స్టార్: క్లైవ్ లాయిడ్

Advertisement

భారత 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్‌పై వెస్టిండీస్ దిగ్గజం క్లైవ్ లాయిడ్ ప్రశంసలు కురిపించాడు. అతడు భవిష్యత్తు సూపర్ స్టార్ అని కొనియాడాడు. అయితే శ్రీలంక ఆటగాళ్లతో వైభవ్ గొడవపడటాన్ని తప్పుబడుతూ.. వివాదాలకు దూరంగా ఉండి అంపైర్లకు ఫిర్యాదు చేయాల్సిందని హితవు పలికాడు. బీసీసీఐ ఈ యువ ప్లేయర్‌ను సరైన దిశలో నడిపించాలని లాయిడ్ ఆకాంక్షించాడు.

Advertisement

Advertisement