స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ దేశంలోనే నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన 'పద్మశ్రీ'ని అందుకున్నాడు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అతడు ఈ పురస్కారాన్ని స్వీకరించాడు. అయితే, రోహిత్ సరిగ్గా 19 ఏళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసింది కూడా ఇదే రోజు కావడం గమనార్హం. కాగా, 2017లోనే కోహ్లీ పద్మశ్రీ అందుకున్నాడు.
క్రీడలు
'పద్మశ్రీ' అందుకున్న స్టార్ క్రికెటర్
Advertisement
Advertisement
Advertisement


