IPL చరిత్రలోనే అతిపెద్ద ట్రేడ్ డీల్ అధికారికంగా పూర్తయింది. LSG కెప్టెన్ రిషభ్ పంత్ DC జట్టులోకి రాగా, దానికి బదులుగా ఢిల్లీ స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ లక్నో జట్టులోకి వెళ్లాడు. IPL-2025 వేలంలో పంత్‌ను LSG రూ.27 కోట్లకు కొనుగోలు చేయగా, ప్రస్తుతం అతడు రూ.15 కోట్ల ధరతోనే DC జట్టులోకి అడుగుపెట్టాడు. కుల్దీప్ రూ.13.50 కోట్లతో లక్నో జట్టులో చేరాడు
క్రీడలు
IPL చరిత్రలోనే అతిపెద్ద ట్రేడ్ డీల్
Advertisement
Advertisement
Advertisement


