హైదరాబాద్: 28°C
క్రీడలు

చరిత్ర సృష్టించిన మెస్సీ

Advertisement

ఫుట్‌బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ సరికొత్త ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించాడు. వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ కొట్టిన ఆల్‌టైమ్ లీడింగ్ గోల్‌స్కోరర్‌గా మెస్సీ(17 గోల్స్) అగ్రస్థానానికి దూసుకెళ్లాడు. ఇప్పటివరకు 16 గోల్స్‌తో టాప్‌లో ఉన్న జర్మనీ ప్లేయర్ మిరోస్లావ్ క్లోజ్ రికార్డును మెస్సీ బ్రేక్ చేశాడు. రొనాల్డో(15) మూడో స్థానంలో ఉన్నాడు.

Advertisement

Advertisement