మహిళల T20 WC: సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ 20 ఓవర్లలో 158/7 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌లో.. మంధాన (17), షఫాలీ (31), యాస్తికా భాటియా (15), జెమిమా (12), హర్మన్‌ప్రీత్ కౌర్ (24), దీప్తి శర్మ (29), రిచా ఘోష్ (15), అరుంధతి రెడ్డి (6) పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో కాప్, ఇస్మాయిల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
క్రీడలు
BREAKING: భారత్ స్కోర్ ఎంతంటే..?
Advertisement
Advertisement
Advertisement


