హైదరాబాద్: 28°C
క్రీడలు

TG20 లీగ్: టాస్ గెలిచిన పాలమూరు

Advertisement

TG20 లీగ్ 2026 హంగామా మొదలైంది. ఉప్పల్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్‌లో పాలమూరు స్ట్రైకర్స్‌తో అన్విత ఖమ్మం ఏసెస్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాలమూరు స్ట్రైకర్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా, మ్యాచ్‌కు ముందు ఉప్పల్ స్టేడియంలో లీగ్ ఆరంభ వేడుకల్లో హీరో విజయ్ దేవరకొండ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు.

Advertisement

Advertisement