TG-20 లీగ్‌లో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందని హీరో విజయ్ దేవరకొండ అన్నాడు. ఒకప్పుడు క్రికెట్‌లో హైదరాబాద్ నుంచి తక్కువ మంది ఉండేవారని, వీవీఎస్ లక్ష్మణ్‌ను చూసి గర్వపడేవాళ్లమని గుర్తుచేసుకున్నాడు. హైదరాబాద్‌లో ఇలాంటి లీగ్ రావడం వల్ల ఎంతో మంది యువ ఆటగాళ్లకు అవకాశం లభిస్తుందన్నాడు. ప్రస్తుతం ఈ లీగ్‌కు విజయ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు.
క్రీడలు
TG-20 లీగ్: దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement


