భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రపంచ రికార్డు సృష్టించింది. టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా.. అంతర్జాతీయ టీ20ల్లో 200వ మ్యాచ్ ఆడిన తొలి ప్లేయర్‌గా చరిత్రకెక్కింది. ఈ మ్యాచ్‌లో ఆమె 200 నంబర్ గల ప్రత్యేక జెర్సీ ధరించింది. మ్యాచ్‌కు ముందు కోచ్ అమోల్ ముజుందార్ ఆమెకు ఈ స్పెషల్ జెర్సీని అందజేశారు.
క్రీడలు
చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ కౌర్
Advertisement
Advertisement
Advertisement


