మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే పాకిస్తాన్, నెదర్లాండ్స్‌పై ఘన విజయాలు సాధించిన టీమిండియా.. ఈ మ్యాచ్‌లోనూ అదే జోరును కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు సఫారీలు కూడా గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు.
క్రీడలు
T20 ప్రపంచకప్: టాస్ గెలిచిన టీమిండియా
Advertisement
Advertisement
Advertisement


