హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫిఫా వరల్డ్‌కప్‌లో గోల్స్ వర్షం

Advertisement

ఫిఫా వరల్డ్‌కప్ 2026లో సరికొత్త రికార్డు నమోదైంది. కెనడా, అమెరికా, మెక్సికో వేదికలుగా జరుగుతున్న ఈ టోర్నీలో కేవలం 33 మ్యాచుల్లోనే 100 గోల్స్ నమోదయ్యాయి. సాకర్ చరిత్రలో 68 ఏళ్ల తర్వాత ఇంత వేగంగా సెంచరీ గోల్స్ నమోదు కావడం ఇదే తొలిసారి. స్వీడన్‌పై నెదర్లాండ్స్ స్టార్ కాడీ గక్పో చేసిన గోల్‌తో ఈ సీజన్‌లో 100 గోల్స్ మార్కు పూర్తయింది.

Advertisement

Advertisement