హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: ట్రై సిరీస్ విజేతగా భారత్

Advertisement

శ్రీలంక-A, ఆఫ్ఘనిస్తాన్-A జట్లతో జరిగిన వన్డే ట్రై సిరీస్‌ను తిలక్ వర్మ కెప్టెన్సీలోని భారత్-A కైవసం చేసుకుంది. ఫైనల్లో శ్రీలంకపై 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. వైభవ్ సూర్యవంశీ 29 బంతుల్లో 94 పరుగులతో విధ్వంసం సృష్టించడంతో భారత్ 377 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో శ్రీలంక 311 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో యశ్ ఠాకూర్, విప్రాజ్ నిగమ్ తలో 3 వికెట్లు తీశారు.

Advertisement

Advertisement