AP: అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కుతుర్లలో విషాదం చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఒకే రోజు అన్నాచెల్లెలు మృతిచెందారు. అన్న జీవన్‌రాజు ఉదయం మృతిచెందగా.. చెల్లెలు మేరీ మధ్యాహ్నం చనిపోయింది. చిన్నారులిద్దరూ జ్వరంతో బాధపడ్డారని తల్లిదండ్రులు తెలిపారు. గ్రామంలో మరో ఇద్దరు చిన్నారులు అనారోగ్యంతో ఉండటంతో వారిని పెదబయలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
క్రైమ్
విషాదం.. ఒకేరోజు అన్నాచెల్లెలు మృతి
Advertisement
Advertisement
Advertisement


