AP: ప.గో. జిల్లా నరసాపురంలో దారుణం జరిగింది. కోనసీమ జిల్లా సఖినేటిపల్లికి చెందిన టీనా రోజా అనే యువతిని, మార్గాని రమేష్ అనే వ్యక్తి కత్తితో నరికి చంపాడు. నరసాపురం రైల్వే స్టేషన్ నుండి కారులో వెళ్తుండగా, వాటర్ బాటిల్ కోసం ఆగిన సమయంలో రమేష్ ఈ దాడికి తెగబడ్డాడు. అడ్డుకోబోయిన కారు డ్రైవర్ సురేష్‌పైనా కత్తితో దాడి చేయగా, గాయపడిన అతనిని నరసాపురం ఆసుపత్రికి తరలించారు.
క్రైమ్
దారుణం.. యువతిని నరికి చంపాడు!
Advertisement
Advertisement
Advertisement


