సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి మండలం లకుడారం వద్ద ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన మహేందర్ (28), దీక్ష (25) దంపతులు దుర్మరణం పాలయ్యారు. హైదరాబాద్ నుంచి తమ స్వగ్రామానికి స్కూటీపై వెళ్తుండగా, లకుడారం సబ్‌స్టేషన్ సమీపంలో ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను వీరి స్కూటీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.
క్రైమ్
ఘోర ప్రమాదం.. దంపతులు దుర్మరణం
Advertisement
Advertisement
Advertisement


