హైదరాబాద్: 28°C
క్రీడలు

BREAKING: భారత హాకీ జట్టు చారిత్రాత్మక విజయం

Advertisement

భారత మహిళల హాకీ జట్టు అంతర్జాతీయ వేదికపై మరోసారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది. ప్రతిష్టాత్మక 'FIH మహిళల నేషన్స్ కప్' ఫైనల్లో ఆతిథ్య న్యూజిలాండ్‌ను భారత్ 2-0 తేడాతో ఓడించింది. దీంతో ప్రధాని మోదీ.. మహిళా జట్టుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ విజయానికిగానూ ప్లేయర్లకు రూ.3L, సపోర్ట్ స్టాఫ్‌కు రూ.1.5L చొప్పున హాకీ ఇండియా నగదు బహుమతి ప్రకటించింది.

Advertisement

Advertisement