హైదరాబాద్: 28°C
క్రైమ్

చెట్టును ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి

Advertisement

TG: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి కారు చెట్టును ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ ప్రమాదం ములకలపల్లి మండలం పూసుగూడెం దగ్గర చోటుచేసుకుంది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతులు భద్రాచలం వాసులుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Advertisement