AP: పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువకుడు మహిళను కత్తితో పొడిచి చంపాడు. అడ్డుకున్న కారు డ్రైవర్‌పైనా దాడి చేశాడు. నిందితుడి దాడిలో డ్రైవర్ సురేష్‌కు గాయాలయ్యాయి. మృతురాలు టీనా రోజా, నిందితుడు రమేష్‌గా గుర్తించారు. మృతురాలు, నిందితుడు సఖినేటిపల్లి వాసులు కాగా, ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
క్రైమ్
మహిళను కత్తితో పొడిచి చంపిన యువకుడు
Advertisement
Advertisement
Advertisement


