హైదరాబాద్: 28°C
క్రైమ్

BREAKING: ఆర్టీసీ బస్సు దగ్ధం

Advertisement

TG: కరీంనగర్ జిల్లాలో ఆర్టీసీ బస్సు దగ్ధమైంది. RTC ఎలక్ట్రిక్ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా కాలిపోయింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. తిమ్మాపూర్ మండలంలోని అలుగునూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement