హైదరాబాద్: 28°C
క్రైమ్

భారీగా విదేశీ సిగరెట్లు స్వాధీనం

Advertisement

TG: HYDలోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో రూ.4 లక్షల విలువైన విదేశీ సిగరెట్లు పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద భారీగా సిగరెట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడి వద్ద ఉన్న సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Advertisement