కర్బూజా గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ గింజలలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి, ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.
ఆరోగ్యం
కర్బూజా గింజలను పారేస్తున్నారా?
Advertisement
Advertisement
Advertisement


