ఈ ఏడాది నేరేడు పండ్లు విపరీతంగా పండటం కరువుకు సంకేతమని పెద్దలు చెబుతుంటారు. సైన్స్ ప్రకారం దీనిని 'మాస్టింగ్' లేదా 'స్ట్రెస్ ఫ్రూటింగ్' అంటారు. భూగర్భజలాలు అడుగంటినప్పుడు చెట్లు ఒత్తిడికి లోనై, తమ జాతి మనుగడ కోసం శక్తి మొత్తాన్ని ఉపయోగించి అధికంగా కాపునిస్తాయి. వాతావరణ మార్పులను ముందుగా పసిగట్టే నేరేడు చెట్లు ఇచ్చే ఈ సంకేతాన్ని గ్రహించి, నీటిని పొదుపుగా వాడుకోవడం మంచిది.
ఆరోగ్యం
నేరేడు పండ్లు విరగ కాస్తే.. కరువు వస్తుందా?
Advertisement
Advertisement
Advertisement


