హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

తులసి టీ తాగితే కలిగే లాభాలు తెలుసా?

Advertisement

ఉదయాన్నే తులసి టీ తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ సమస్యలను మెరుగుపరుస్తుంది. గుండె ఆరోగ్యానికి మంచిది. జ్వరాన్ని, నొప్పిని, ఒత్తిడి, రక్తపోటును తగ్గిస్తుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. దీనిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు మొటిమలను నివారించి, చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం సమస్యలను నివారిస్తుంది.

Advertisement

Advertisement