పచ్చి కొబ్బరి, బెల్లంతో చేసిన ఉండలు (కోకోనట్ లడ్డూలు) కేవలం రుచికరమైన స్వీట్ మాత్రమే కాదు. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో పనిచేస్తాయి. బెల్లంలో ఐరన్ ఉంటుంది. ఇది రోజూ ఒకటి తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగి రక్తహీనత సమస్య తగ్గుతుంది. పచ్చి కొబ్బరిలో ఉండే పీచుపదార్థం (ఫైబర్) మలబద్ధకాన్ని నివారించి, పొట్టను శుభ్రంగా ఉంచుతుంది.
ఆరోగ్యం
పచ్చి కొబ్బరి ఉండలతో కలిగే ప్రయోజనాలు
Advertisement
Advertisement
Advertisement


