వశిష్టాసనం (సైడ్ ప్లాంక్) శరీరాన్ని ఒకే చేతిపై బ్యాలెన్స్ చేస్తూ నిలబడే శక్తివంతమైన యోగాసనం. క్రమం తప్పకుండా చేయడం వల్ల శారీరక, మానసిక దృఢత్వం పెరుగుతుంది. ఉదరం, నడుము కండరాలను బలోపేతం చేసి, వెన్నెముకకు మంచి సపోర్ట్‌ను ఇస్తుంది. చేతులు, మణికట్టు, భుజాలు, కాళ్ల కండరాలు బలంగా తయారవుతాయి. శరీరాన్ని ఒకే చేతిపై బ్యాలెన్స్ చేయడం వల్ల ఏకాగ్రత, స్థిరత్వం, సమతుల్యత మెరుగుపడతాయి.
ఆరోగ్యం
వశిష్టాసనం వల్ల కలిగే ఉపయోగాలు
Advertisement
Advertisement
Advertisement


