అల్లం తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్-బీ, సీ, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు రాకుండా నివారిస్తుంది. దాంతోపాటు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది.
ఆరోగ్యం
అల్లం తింటున్నారా..!
Advertisement
Advertisement
Advertisement


