పనస గింజల్లో ఉండే పొటాషియం రక్తపోటు (బీపీ) స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ఇందులోని ఫైబర్ శరీరంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలో ఉండే పీచుపదార్థం పేగుల పనితీరును వేగవంతం చేసి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఇవి పేగులలో మేలు చేసే మంచి బ్యాక్టీరియా వృద్ధికి దోహదపడతాయి.
ఆరోగ్యం
ఆరోగ్యానికి వరం పనస గింజలు
Advertisement
Advertisement
Advertisement


