యోగా కేవలం వ్యాయామం కాదు, అదొక సంపూర్ణ జీవన విధానం. ధ్యానం ద్వారా మానసిక శాంతి కలిగి ఆందోళన, ఒత్తిడి, కోపం, నిద్రలేమి తగ్గుతాయి. ఏకాగ్రత పెరిగి సమస్యలను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు, మధుమేహం వంటి వ్యాధులు నియంత్రణలో ఉంటాయి. ఉదయాన్నే యోగా చేయడం వల్ల ప్రకృతితో అనుబంధం కలిగి, సూర్యకిరణాల ద్వారా శరీరంలోకి శక్తి ప్రవేశిస్తుంది.
ఆరోగ్యం
యోగా ఎందుకు చేయాలి?
Advertisement
Advertisement
Advertisement


