హైదరాబాద్: 28°C
క్రీడలు

INDA vs SLA: అందరి చూపు వైభవ్ పైనే!

Advertisement

ముక్కోణపు సిరీస్ ఫైనల్‌లో శ్రీలంక-ఎను భారత్-ఎ ఢీకొట్టనుంది. ఈ మ్యాచ్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపైనే అందరి దృష్టి నెలకొంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో వైభవ్‌ను లంక ప్లేయర్ విషెన్‌ హలమ్‌బాగె రెచ్చగొట్టాడు. దీంతో అక్కడి వాతావరణం వేడెక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ జరగబోతుండడం ఆసక్తిని రేపుతోంది.

Advertisement

Advertisement