హైదరాబాద్: 28°C
క్రీడలు

నేటి నుంచే టీజీ20 లీగ్

Advertisement

TG: ఇవాళ్టి నుంచి టీజీ20 లీగ్ ప్రారంభం కానుంది. టోర్నీలో 8 జట్లు, మొత్తం 32 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ పోటీలో హైదరాబాద్ సహా 8 జిల్లాల జట్లు పాల్గొంటాయి. తొలి మ్యాచ్‌లో పాలమూరు వర్సెస్ ఖమ్మం జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ సాయంత్రం 7:15 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లు అన్నీ ఉప్పల్ స్టేడియంలోనే జరగుతాయి.

Advertisement

Advertisement