హైదరాబాద్: 28°C
వ్యాపారం

BREAKING: పెరిగిన బంగారం ధరలు

Advertisement

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.220 పెరిగి రూ.1,46,080కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.200 పెరిగి రూ.1,33,900 ఉంది. అటు కిలో వెండి ధర రూ.2,55,000 ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

Advertisement

Advertisement