హైదరాబాద్: 28°C
వ్యాపారం

‘న్యూ ఎనర్జీ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు’

Advertisement

రిలయన్స్ సంస్థ తదుపరి వృద్ధి కోసం స్వచ్ఛ ఇంధనం, రిటైల్ వ్యాపారాలపై భారీగా దృష్టి సారించినట్లు ముఖేష్ అంబానీ తెలిపారు. ఇందులో భాగంగా న్యూ ఎనర్జీ రంగంలో ఏకంగా 2 లక్షల ఉద్యోగాలను సృష్టించనున్నట్లు ప్రకటించారు. అలాగే దేశవ్యాప్తంగా ఫుడ్ పార్క్‌ల ఏర్పాటు కోసం రూ.30,000 కోట్ల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు, శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Advertisement