హైదరాబాద్: 28°C
వ్యాపారం

దేశంలోనే బిగ్గెస్ట్ ఐపీఓగా 'జియో'

Advertisement

రిలయన్స్ ఇండస్ట్రీస్(RIL) 49వ వార్షిక సర్వసభ్య సమావేశం(AGM)లో సీఎండీ ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. సంస్థ డిజిటల్ విభాగమైన 'జియో ప్లాట్‌ఫామ్స్' ద్వారా దేశంలోనే అతిపెద్ద ఐపీఓను తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా ఏకంగా రూ.37,700 కోట్లు సమీకరించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ వార్తతో మార్కెట్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

Advertisement