హైదరాబాద్: 28°C
వ్యాపారం

‘భారత్‌కు ప్రత్యేకమైన AI కావాలి’

Advertisement

భారత్ కేవలం ఇతర దేశాల కృత్రిమ మేధ(AI) టూల్స్‌కు వినియోగదారుగా ఉండకూడదని, అంతర్జాతీయ దిగ్గజంగా ఎదగాలని ముఖేష్ అంబానీ పిలుపునిచ్చారు. ప్రతి భారతీయ భాషలో అందుబాటు ధరలో 'రిలయన్స్ ఇంటెలిజెన్స్' AIని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం గూగుల్, మెటా,ఎన్వీడియా వంటి గ్లోబల్ టెక్ సంస్థలతో భాగస్వామ్యాలు కుదుర్చుకున్నట్లు అంబానీ స్పష్టం చేశారు.

Advertisement

Advertisement