హైదరాబాద్: 28°C
వ్యాపారం

5 కంపెనీలకు సెబీ గ్రీన్ సిగ్నల్

Advertisement

దేశీయ ప్రాథమిక మార్కెట్(IPO)లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్న ఐదు కంపెనీల దరఖాస్తులకు SEBI ఆమోదం తెలిపింది. SBI మ్యూచువల్‌ ఫండ్, AGS హెల్త్, PGP గ్లాస్, శ్రేణి షేర్స్, SRIT ఇండియా కంపెనీలు ఇందులో ఉన్నాయి. SBI ఎంఎఫ్ ఇష్యూ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్(OFS) రూపంలో రానుండగా, ప్రమోటర్లు 20.37 కోట్ల షేర్లను విక్రయించనున్నారు.

Advertisement

Advertisement