టీమిండియాలో హార్దిక్ పాండ్యా తర్వాత నికార్సైన ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ లేడు. పాండ్యా కూడా కేవలం ODI, T20లకే పరిమితమయ్యాడు. దీంతో BCCI మరో సీమ్ ఆల్‌రౌండర్ కోసం అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే నితీష్, హర్షిత్ రాణాలకు ఎక్కువ అవకాశాలు ఇస్తోంది. ముఖ్యంగా హర్షిత్ లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌లోనూ రాణిస్తున్నాడు. దీంతో అతడికి మూడు ఫార్మాట్లలోనూ అవకాశాలు దక్కుతున్నాయి.
క్రీడలు
హర్షిత్ రాణాకు అందుకే అవకాశాలు..?
Advertisement
Advertisement
Advertisement


