హైదరాబాద్: 28°C
క్రీడలు

కార్ల్‌సన్‌కు మరో బిగ్‌ షాక్

Advertisement

ప్రపంచ నంబర్‌వన్ చెస్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు భారత గ్రాండ్‌మాస్టర్లు వరుస షాక్‌లు ఇస్తున్నారు. ఇటీవలే నార్వే చెస్ టోర్నీలో ప్రజ్ఞానంద.. కార్ల్‌సన్‌ను రెండు సార్లు ఓడించాడు. తాజాగా ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో అర్జున్ ఇరిగైసి కూడా కార్ల్‌సన్ చిత్తు చేశాడు. అర్జున్ కేవలం 30 ఎత్తుల్లోనే అతడిని ఓడించాడు.

Advertisement

Advertisement