హైదరాబాద్: 28°C
క్రీడలు

ఫిట్‌నెస్ టెస్ట్‌కు కోహ్లీ రెడీ..!

Advertisement

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా కోహ్లీ గాయంపై కీలక అప్‌డేట్ వచ్చింది. విరాట్ 'సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్'లో రిపోర్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. అక్కడ అతడికి ఫిట్‌నెస్ టెస్ట్ నిర్వహించిన అనంతరం క్లియరెన్స్ జారీ చేస్తారు. దీంతో అతడు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.

Advertisement

Advertisement